కొంగ – నక్క పరస్పర పరాభవం

0 commentsmoral storiesకొంగకొంగ - నక్కతెలుగు నీతి కధలునక్క

మనకు తెలిసిన తెలివి ప్రయోగించి, ఇతరులను నొప్పిస్తే, తిరిగి ఎదుటివారి చేతిలో పరాభవం తప్పదు. అయితే అది ఆదే సమయంలో కాకుండా మరుసటి సమయంలో ఉంటుంది. తమ తమ తెలివితేటలతో కొంగ – నక్క పరస్పర పరాభవం ఎలా చేసుకున్నాయో ఈ క్రింది నీతి కధలో చూడండి. ఒక అడవిలో ఒక చెరువు దగ్గరగా ఒక నక్క, ఒక కొంగ నివసిస్తూ ఉన్నాయి. కొన్నాళ్ళకు కొంగకు, నక్కకు మధ్య బాగా స్నేహం కుదిరింది.  ఒకరోజు నక్క కొంగను ….  Read More

బంగారు కోడిపెట్ట నీతి కధ

0 commentsmoral storiesబంగారు కోడిపెట్ట

ఒక గ్రామంలో రంగయ్య  అనే రైతు దంపతులు ఉండేవారు. అతను కోళ్ల వ్యాపారం చేసేవాడు. అందులో ఒక కోడి పెట్ట రంగురంగుల ఈకలతో చాల అందం గా ఉండి తిరుగుతూ ఉండేది.చుట్టూ ప్రక్కన  ఉన్న వాళ్ళు అందరూ దాన్ని చూడటానికి వచ్చేవారు. అది ఒకరోజు ఒక బంగారు గుడ్డు పెట్టింది. అది చూసి రంగయ్య  దంపతుల కి ఆనందముతో మాట రాలేదు. ఆలా కోడి పెట్ట  రోజూ ఒక బంగారు గుడ్డు  పెడుతున్నది ఎవరికీ చెప్పకుండా రోజూ ఆ గుడ్లని  దాచిపెట్టసాగారు. రంగయ్య దంపతులకి రోజూ బంగారం ….  Read More